Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ వీడియో..

స‌లార్ (Salaar) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత.. యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) ప్రభాస్‌ నుంచి రాబోతున్న సినిమా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) .. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీని నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 February 2024, 10:10 AM IST

Published : 
  • 25 February 2024, 10:10 AM IST

Exit mobile version