ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరంటే ముక్తకంఠంతో అందరూ చెప్పే పేరు దర్శధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి . ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా, దర్శకుడిగా గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.

At present, the name of the top director in India is the director S.S. Rajamouli.