ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘అతడు’ మూవీ మళ్ళీ థియేటర్లలోకి రానుంది. విషయంలోకెళ్తే తెలుగు సినిమాలో కొన్ని సినిమాలు మాత్రమే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు.