Pushpa2: పుష్ప‌-2లో మ‌రో స్టార్.. సుకుమార్ ఏం ప్లానింగ‌య్యా సామీ..!

ఇక‌.. పుష్ప‌-2 మూవీ పార్ట్‌-1 ను మించి ఉండ‌బోతోంద‌న్న లీకులు ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈ మూవీ గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ మూవీ వెయిట్‌ను అమాంతం పెంచేస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 9 March 2024, 12:47 PM IST

Published : 
  • 9 March 2024, 12:47 PM IST

Exit mobile version