Allu Arjun: పుష్ప-2లో మరో బాలీవుడ్ హీరో.. అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సుకుమార్..
సెలబ్రెటీల జీవితాలు.. అందులోనూ ముఖ్యంగా ఫిలిం మేకర్స్ జీవితాలు చూసేందుకు కలర్‌ఫుల్‌గానే ఉంటాయి. కానీ హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే టైం కానీ.. ఫ్రెండ్స్‌తో చిల్ కొట్టే టైం కానీ వాళ్లకు దాదాపుగా ఉండదు.