బూతు మాట్టాడితే తప్పు.. కాని మాట్లాడిందేదైనా బూతైతే ఏం చేయాలి… ప్రజెంట్ సాయిపల్లవి పరిస్తితి అంత ధారుణంగా ఉంది. బాహుబలి నుంచి నార్త్ లో పరిస్థితులు మారాయి.. సౌత్ వాల్లంటే భయం, భక్తి, గౌరవం వాళ్లకి పెరిగాయన్నారు.