ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun)- లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) ప్రస్తుతం ‘పుష్ప-2’ (Pushpa2) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ కాంబోలో వచ్చిన పుష్ప-1 ఓ రేంజ్‌లో రచ్చ రేపింది. ‘పుష్ప’ సినిమాతో బన్నీ నేషనల్ అవార్డ్ కూడా పట్టేసి అరుదైన రికార్డు కొట్టేసాడు. దీంతో.. పుష్ప-2 పై వరల్డ్ వైడగ్‌గా ప్రేక్షకుల్లో హైలైవల్ హోప్స్ ఉన్నాయి.

Bunny is a huge target for Pushpa-2..?