Businessman: రీ రిలీజ్‌లో దుమ్ము రేపుతోన్న బిజినెస్‌మేన్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న టికెట్స్
2012 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బిజినెస్‌మేన్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.