Top story: బాలు, జానకమ్మలపై కుల రొచ్చు.. సోషల్ మీడియాలో ఇంత దిగజారుడుతనమా?
సమాజం ఎటు వెళ్తోంది? టెక్నాలజీ పెరుగుతుంటే మనుషుల ఆలోచనలు ఎందుకు ఇంత సంకుచితంగా మారిపోతున్నాయి? ప్రతి చిన్న విషయానికి, ప్రతి వ్యవస్థకు కులం రంగు పూయడం ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.