మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వూతో కొత్త సీజన్ మొదలు పెట్టాలని బాలయ్య అండ్ టీం అనుకుంటోందట. లేదంటే అన్ స్టాపబుల్ మూడో సీజన్ చివరి ఇంటర్వూ అయినా చిరుది ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. విచిత్రం ఏంటంటే ఇంతవరకు అన్ స్టాపబుల్ మూడో సీజన్ షురూ అయ్యే డేట్ ఎనౌన్స్ కాలేదు.
