Director Srikanth: అక్కినేని కాంపౌండ్‌లోకి దసరా డైరెక్టర్‌

డెబ్యూ మూవీతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీకాంత్‌ ఓదెల ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ లైన్‌లో పెట్టాడు. ఏకంగా అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టి లక్కీ చాన్స్‌ కొట్టేశాడు. త్వరలోనే ఈ యంగ్‌ డైరెక్టర్‌ అక్కినేని అఖిల్‌లో సినిమా చేస్తున్నట్టు సమాచారం.

Post Published By: Srikar Creator
Updated : 4 April 2023, 2:00 PM IST

Published : 
  • 4 April 2023, 2:00 PM IST

Exit mobile version