కన్నడలో దేవర KCPD, కల్కీ రికార్డ్ కావేరిలో కలిపేసాడు…?
తెలుగోడు తెలుగులో రికార్డులు కొడితే ఏముంది… పక్క భాషలో కొట్టాలి. తెలుగు సినిమా దమ్ము ఏంటో పక్క రాష్ట్రాల్లో కూడా తెలియాలి. తెలుగోడి సినిమా విడుదల అవుతుందంటే పక్క భాషల్లో బాక్సాఫీస్ కూడా షేక్ అవ్వాలి. ఇప్పుడు ఇదే టార్గెట్ పెట్టుకున్నాడు దేవర.