తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పేరు ఒక సంచలనం. ‘అర్జున్ రెడ్డి’తో మొదలైన ఆయన ప్రస్థానం, బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ సినిమాలతో గ్లోబల్ స్థాయికి చేరుకుంది. కేవలం మూడంటే మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లు