మలయాళ చిత్రసీమకే కాకుండా భారతీయ సినిమా రంగానికి మకుటం లేని మహారాజు వంటివారు మోహన్‌లాల్. నటనలో ఆయన చూపించే వైవిధ్యం, వేసే పాత్రల్లో ఉండే జీవం గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిహద్దులతో సంబంధం