Salaar Movie : ‘సలార్’లో దుమ్మురేపేసే ఐటమ్ సాంగ్..!
బాహుబలి (Baahubali) సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్ లో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా పడలేదు. ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.