తమ అభిమాన హీరో ఎక్కువ సినిమాలు చెయ్యాలని, ప్రేక్షకులకు చక్కని వినోదం అందించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. పాతతరం టాప్ హీరోలందరూ ఒక సంవత్సరంలో లెక్కకు మించిన సినిమాలు చేసేవారు.

Every fan wants their favorite hero to do more movies and provide good entertainment to the audience.