సిల్వర్ స్క్రీన్ నుంచి స్మార్ట్ ఫోన్.. ప్రైవేట్ సాంగ్స్‌తో అదరగొడుతున్న టాప్ స్టార్స్..!
ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. కేవలం సినిమాల్లో పాటలకు మాత్రమే పరిమితం కాకుండా.. టాప్ హీరో హీరోయిన్లు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల వైపు ఆసక్తి చూపిస్తున్నారిప్పుడు.