తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ సెట్లు, అద్భుతమైన విజువల్స్ అంటే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు గుణశేఖర్. ‘ఒక్కడు’ లాంటి కల్ట్ క్లాసిక్ నుంచి ‘రుద్రమదేవి’ వంటి చారిత్రక చిత్రాల వరకు ఆయన ప్రయాణం ప్రత్యేకం.