Kurchi Madathapetti: గ్లోబల్ రీచ్‌తో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్.. మాసివ్ రికార్డ్
విమర్శల మధ్య లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఆ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట వల్ల సినిమాకి కూడా బాగా హైప్ వచ్చింది. ఇక సినిమాలో కూడా ఈ పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.