Hero Nani: బాక్సాఫీస్‌ బద్దలు బాసింగాల్ చేస్తున్న దసరా.. ఎన్టీఆర్‌ రికార్డులు కూడా బ్రేక్‌..

ఇప్పుడేం నడుస్తుందంటే.. ఇంకేం నడుస్తుంది దసరానే ! పండగ కాదు.. యుఫోరియా ! ఎండాకాలంలో దసరాతో వచ్చిన హీరో నాని.. బాక్సాఫీస్‌ దగ్గర పండగ వాతావరణం క్రియేట్ చేశాడు. అద్భుతమైన రెస్పాన్స్‌తో వాల్డ్‌వైడ్‌గా దసరా మూవీ దూసుకుపోతోంది.

Post Published By: Srikar Creator
Updated : 2 April 2023, 4:30 PM IST

Published : 
  • 2 April 2023, 4:30 PM IST

Exit mobile version