మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది.