Tollywood Heroines: టాలీవుడ్‌లో హీరోయిన్లు మాయం.. వాళ్లే అంటే ఇక కష్టం..

అలియా, దీపికా, శ్రద్దా, దిశా పటానీ, కృతి సనన్, మృణాల్ ఠాకూర్, ఊర్వశి రౌతేలా.. ఇలా పెద్ద హీరోయిన్ నుంచి ఐటమ్ సాంగ్ వరకు అంతా బాలీవుడ్ సరుకుతోనే టాలీవుడ్ మెరిసిపోతోంది. మొన్నటి వరకు ఇక్కడ హీరోయిన్లంటే శ్రుతి, తమన్నా, కాజల్, సమంత, ఇలియానా, అనుష్క అండ్ కో.

Post Published By: narender Thiru
Updated : 20 May 2023, 5:27 PM IST

Published : 
  • 20 May 2023, 5:27 PM IST

Exit mobile version