Rajamouli-Mahesh Babu: మహేష్‌ కోసం హాలీవుడ్‌ యాక్టర్స్‌ను దింపుతున్న రాజమౌళి

ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఇప్పుడు ఈయన హాలీవుడ్‌ పీస్‌. బాహుబలి, ట్రిపులార్‌ సినిమాలతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. దీంతో సహజంగానే ఆయన తరువాతి ప్రాజెక్ట్‌ అంటే అంచనాలు మామూలుగా ఉండవు. దీనికి తోడు ఆయన తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ మహేష్‌ బాబుతో. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని భాషల్లో మహేష్‌కి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

Post Published By: Dudapaka Praveen
Updated : 16 March 2023, 5:42 PM IST

Published : 
  • 16 March 2023, 5:42 PM IST

Exit mobile version