Mahesh Babu: హాలీవుడ్‌ను తాకిన గుంటూరు కారం ఘాటు..

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ SSMB28. రీసెంట్‌గానే గుంటూరు కారం అని నామకరణం చేసుకున్న ఈ సినిమా అప్పుడే హాలీవుడ్‌లో రికార్డ్‌లు క్రియేట్‌ చేయడం స్టార్ట్‌ చేసింది.

Post Published By: Srikar Creator
Updated : 4 June 2023, 12:30 PM IST

Published : 
  • 4 June 2023, 12:30 PM IST

Exit mobile version