పాకిస్తాన్ బాయ్ కాట్ నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్లో ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తో ఐసీసీ చర్చలు జరుపుతోంది.