అన్ స్టాపబుల్ స్క్రిప్ట్ లో చిరు పేరు రాకుండా జాగ్రత్త పడ్డ  బన్నీ..

మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు అనేది అతని గత సినిమాలు చూస్తే క్లియర్ గా అర్ధమైనా… పుష్ప సీరీస్ చూసిన తర్వాత అతని రేంజ్ ఏంటీ అనేది యాంటీ ఫ్యాన్స్ కు బొమ్మ కనపడింది.

Post Published By: Vencateshg
Updated : 18 November 2024, 7:36 PM IST

Published : 
  • 18 November 2024, 7:36 PM IST

Exit mobile version