రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అనిపించే సాహసం చేయించేలా ఉన్నాడు. ఇంతవరకు రాజమౌళి కూడా ప్రభాస్ ని ఆరేంజ్ లో పరిగెత్తించలేకపోయాడు.