మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయంలో ఈమధ్య రూమర్లే నిజమౌతున్నాయి. దేవర సీక్వెల్ ఉండదని ఎప్పటి నుంచో నెగెటివ్ ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఎన్టీఆర్ సీన్ లోకి వచ్చి అదేంలేదు, దేవర సీక్వెల్ ఉంటుందన్నాడు.