తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మెగా’ అనే పదానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో నేడు దాదాపు డజను మంది హీరోలు, హీరోయిన్లు మరియు నిర్మాతలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.