బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆయన లైనప్‌లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ‘హైవాన్’ ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అటు బాలీవుడ్ లో