ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయాలనుకున్న సినిమా లార్డ్ ఆఫ్ వార్… లేదంటే గాడ్ ఆఫ్ వార్.. సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా ఈ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.