టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే.