తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన నటుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు.