టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న స్పీడ్, ఫామ్ మరెవరికీ లేవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘అఖండ’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ తర్వాత బాలయ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు.