దేవరకి సీక్వెల్ ఉంటుంది.. ఉండదు.. ఉంటుంది కాని కాస్త లేటుగా.. కాదు కాదు వచ్చేనెల్లోనే మొదలు కాబోతోంది. గత నాలుగు నెలలుగా ఇలాంటి వార్తలే వస్తున్నాయి..