మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ మూవీ ఆగిపోలేదు. ఉందని మొన్నటికి మొన్న భారీగా లీకులు, ఫీలర్లు ఫ్యాన్స్ ని కూల్ చేశాయి.. కట్ చేస్తే దీన్ని నిజం చేస్తూ ఎన్టీఆరే రంగంలోకి దిగబోతున్నాడనే వార్తొచ్చింది.