లూగర్.. డ్రాగన్.. డెవిల్.. కండకరిగించి.. కఠినత్వం పెంచి…!

డ్రాగన్ గ్లింప్స్ లో అతి పెద్ద రూమర్ కి బ్రేక్ పడింది. అదే ఈ సినిమా కథ మారిందని, స్టోరీకి రిపేర్లు జరిగాయన్న గాలి వార్తలకు బ్రేక్ పడింది.ఇదే కాదు ఎన్టీఆర్ సన్నబడటం వెనకున్న లాజిక్ కూడా ఇప్పుడు, గ్లింప్స్ పుణ్యమాని మ్యాజిక్ చేస్తోంది.

Post Published By: dialnews
Updated : 21 May 2026, 8:30 PM IST

Published : 
  • 21 May 2026, 8:30 PM IST

Exit mobile version