ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక్కటే చర్చ. గ్లింప్స్ వచ్చినప్పటి నుంచి అభిమానులు కథను తమదైన స్టైల్లో ఊహించుకుంటూ రకరకాల థియరీలు చెబుతున్నారు.