టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, ఇండస్ట్రీ ట్రెండ్‌ను, కథల ఎంపిక విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. అలాంటి ఒక ల్యాండ్‌మార్క్ చిత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’.