నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో