నటసింహం బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తే, అదో నటవిద్వంసమే… ప్రాక్టికల్ గా ఇప్పటికిప్పుడు అది సాధ్యం అయ్యేలా లేదు. కాని ఇద్దరికీ కామన్ కనెక్షన్ కొరటాల శివతో కుదురుతున్నట్టే ఉంది.