టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్-కామెడీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.