సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫేట్ ని మార్చిన మూవీ అంటేనే పోకిరి… తనకి సూపర్ కమర్శియల్ హిట్ ముందుగా మురారితో రావొచ్చు… ఒక్కడుతో మాస్ ఇమేజ్, అతడుతో డైలాగ్ డెలివరీ మారిపోయుండొచ్చు.. కాని ప్రిన్స్ ని సూపర్ స్టార్ రేంజ్ హీరో గా మార్చింది మాత్రం పోకిరినే