హాలీవుడ్ లో కొత్త జేమ్స్ బాండ్ ఎవరో తేలలేదు.. కాని కథ సిద్దమౌతోంది.. ఐతే ఇండియా లో మాత్రం మన జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ మహేశ్ బాబని తేలింది. స్టోరీ లైన్ కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో మహేశ్ బాబు