గ్లోబల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిజేమ్స్ బాండ్ గా చూపించేందుకు సుకుమార్ ఆల్ మోస్ట్ రెడీ… అందుకోసం స్టోరీ లైన్ చెప్పటం,మహేశ్ బాబు ఒప్పుకోవటం కూడా జరిగిపోయాయి. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగచెప్పిన కథని కూడా ఓకే చేసిన మహేశ్ బాబు