ప్రేమలు’ సినిమా చూసిన ఎవరైనా మమిత బైజు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అవ్వాల్సిందే. కేవలం ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ మలయాళీ కుట్టి, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది.