డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. ‘జైలర్’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నెల్సన్, ఇప్పుడు అంతకు మించి అనేలా తన తర్వాతి ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నాడు.