నటి నిత్య మేనన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ఇటీవలే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె డీకే, విక్రమ్ కుమార్‌తో కలిసి ఒక ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ ద్వారా నిర్మాతగా మొదటి అడుగు వేస్తున్నారు.