తలరాతలు కాదు.. “తలలే” మారిపోతున్నాయ్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా అన్న మాట, నిజమయ్యేలా ఉంది. అసలు ఈ డిస్కర్షన్ స్టార్ట్ కానంతవరకు వారాణాసి ఎప్పుడు పూర్తవుతుంది.

Post Published By: dialnews
Updated : 20 February 2026, 4:44 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా అన్న మాట, నిజమయ్యేలా ఉంది. అసలు ఈ డిస్కర్షన్ స్టార్ట్ కానంతవరకు వారాణాసి ఎప్పుడు పూర్తవుతుంది. టీజర్ ఎప్పుడు లాంటివే డిస్కర్షన్ లోకి వచ్చేవి.. ఒక్కసారిగా వారణాసి షూటింగ్ 50శాతం పూర్తైంది. ఎన్టీఆర్ తో రాజమౌళి నెక్ట్స్ సినిమా అనగానే, వారణాసి అన్న మాటే సైడ్ కి వెళ్లిపోయింది... అసలు ఎప్పుడు రాజమౌళితో సినిమా అనే ప్రశ్న ముందుకొస్తే, ఎందుకు మళ్లీ ఎన్టీఆర్ తోనే రాజమౌళి సినిమా పట్టాలెక్కేలా ఉంది? అన్న చర్చ పెరిగింది. పిలిస్తే పరుగెత్తుకు వచ్చే ప్రభాస్ ఉణ్నాడు.. ఎప్పటి నుంచో నాన్న రికమెండేషన్ తో రాజమౌళి కటాక్షం కోసం బన్నీ ఎదురు చూస్తున్నాడు. అయినా ఎన్టీఆర్ తోనే రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. బాహుబలి పూర్తైనప్పుడు ఇలానే ఎన్టీఆర్ , చరణ్ తో త్రిబుల్ ఆర్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇప్పడుు వారనాసి తర్వాత మళ్లీ ఎన్టీఆర్ తోనే సినిమా ప్లాన్ చేసేలా ఉన్నాడు.. ఇంతకి రీజనేంటి? కేవలం ఈజీ టూ రీచ్ అనా? ఇంకేదైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా?

జస్ట్ వారణాసి 50శాతం షూటింగ్ పూర్తైంది..జూన్ లోగా టోటల్ షూటింగ్ కి గుమ్మడి కాయకొడతారన్న వార్త వచ్చాక ఒక్కసారి, రాజమౌలితో ఎన్టీఆర్ ఫోన్ కాల్ మాట్టాడాడు.. అంతే ఈ ఒక్క విషయం బయటికి రాగానే, చాలా మంది తలరాతలు మారిపోయాయి.. రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజమౌళి సినిమా మళ్లీ ప్లాన్ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారానికి బ్రేక్ పడింది.అల్లు అరవింద్ ప్రెజర్ చేసో, బతిమాలో మొత్తానికి బన్నీతో రాజమౌళి సినిమా తీసేలా ఒప్పించాడన్న ప్రచారానికి కూడా బ్రేక్ పడింది... అంతటికీ ఒక్క కాలే కారణం. ఎవరూ ఎన్టీఆర్ కి రాజమౌళి కాల్ చేస్తే విన్నది లేదు.. చూసింది లేదు.. కాని ఈ విషయం బయటికి రావాటానికి కారణం, డ్రాగన్ ప్లానింగ్ లో మార్పు... డ్రాగన్ రెండు భాగాలను వేగంగా పూర్తి చేయాలని ఎన్టీఆర్ నుంచి ప్రశాంత్ నీల్ కి అల్టి మేటం వచ్చేసింది.

తనకి ఎన్టీఆర్ ఎక్లస్ ప్లేయ్ చేయటం వల్లే, ప్రశాంత్ నీల్ టీం పుణ్యమాని, రాజమౌళి నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ తోనే అని కన్ఫామ్ అయ్యింది. నిజానికి బాహుబలి తర్వాత అంటే ఆల్ మోస్ట్ పదేళ్లకి ప్రభాస్ తో భారీ మూవీ ఉండొచ్చని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఎన్టీఆర్ మాత్రం ఎప్పడూ రాజమౌలికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాంటి ఆప్షన్..
అంత క్లోజ్ బాండ్ ఉంది కాబట్టే, ఎన్టీఆర్ ని అడక్కుండానే, తనతో రాజమౌలి సినిమా తీసేందుకు సిద్దపడతాడు.అంత మంచి బాండ్ ఉండటంతోనే, ఇలా ఈ ఇద్దరి కాంబినేషన్ నాలుగు సార్లు రిపీట్ అయ్యింది.

స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, త్రిబుల్ ఆర్ తర్వాత ఇప్పుడు ఐదో ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. బాహుబలి పూర్తైనప్పుడు కూడా ఇలానే ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి, తర్వాత దాన్ని మల్టీ స్టారర్ గా మార్చాడు.సో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేశాక ఎన్టీఆర్ తో సినిమా సెట్లో కితిసుకెళ్లినట్టే, ఇప్పుడు పాన్ వరల్డ్ ట్రెండ్ ని వారణాసితో సెట్ చేసి, మళ్లీ ఎన్టీఆర్ తోనే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టున్నాడు...ఏదేమైనా మొత్తానికి ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం పూనకాలు తెప్పిస్తోన్న వార్తే.

Published : 
  • 20 February 2026, 4:44 PM IST