వారణాసి తర్వాత ఎన్టీఆర్ తో రాజమౌళి మూవీ అన్న వార్త వచ్చినప్పటి నుంచి, అసలు వారణాసి అప్ డేట్స్ మీద కంటే, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మీద క్యూరియాసిటీ పెరుగుతోంది జనాలకి… ఆల్రెడీ జోనరేంటి?